(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 231
॥ శ్రీః ॥
3.231. అధ్యాయః 231
Mahabharata - Vana Parva - Chapter Topics
స్కందేన స్వాహాదేవ్యా అభీష్టదానం ॥ 1 ॥ బ్రాహ్మణా స్కందంప్రతి సోపపత్తికం తస్య రుద్రపుత్రత్వాదికథనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
మార్కండేయ ఉవాచ। 3-231-0x(2570)(25014)
యదా స్కందేన మాతృణామేవమేతత్ప్రియం కృతం।
అథనైమబ్రవీత్స్వాహా మమ పుత్రస్త్వమౌరసః ॥ 3-231-1(25015)
ఇచ్ఛాంయహం త్వయా దత్తాం ప్రీతిం పరమదుర్లభాం।
తామబ్రవీత్తతః స్కందః ప్రీతిమిచ్ఛసి కీదృశీం ॥ 3-231-2(25016)
స్వాహోవాచ। 3-231-3x(2571)
దక్షస్యాహం ప్రియా కన్యా స్వాహా నామ మహాభుజ।
బాల్యాత్ప్రభృతి నిత్యం చ జాతకామా హుతాశనే ॥ 3-231-3(25017)
న స మాం కామినీం పుత్ర సంయగ్జనాతి పావకః।
ఇచ్ఛామి శాశ్వతం వాసం వస్తు పుత్ర సహాగ్నినా ॥ 3-231-4(25018)
స్కంద ఉవాచ। 3-231-5x(2572)
హవ్యం కవ్యంచ యత్కించిద్ద్విజా మంత్రసుసంస్తుతం।
హోష్యంత్యగ్నౌ సదా దేవి స్వాహేత్యుక్త్వాసముద్ధృతం ॥ 3-231-5(25019)
అద్యప్రభృతి దాస్యంతి సువృత్తాః సత్పథే స్థితాః।
ఏవమగ్నిసత్వయా సార్ధం సదా వత్స్యతి శోభనే ॥ 3-231-6(25020)
మార్కండేయ ఉవాచ। 3-231-7x(2573)
ఏవముక్తా తతః స్వాహా తుష్టాస్కందేన పూజితా।
పావకేన సమాయుక్తా భర్త్రా స్కందమపూజయత్॥ 3-231-7(25021)
తతో బ్రహ్మా మహాసేనం ప్రజాపతిరథాబ్రవీత్।
అభిగచ్ఛ మహాదేవం పితరం త్రిపురార్దనం ॥ 3-231-8(25022)
రుద్రేణాగ్నిం సమావిశ్య స్వాహామావిశ్య చోమయా।
హితర్థం సర్వలోకానాం జాతస్త్వమపరాజితః ॥ 3-231-9(25023)
ఉమాయోన్యాం చ రుద్రేణ శుక్రం సిక్తం మహాత్మనా।
అస్మిన్గిరౌ నిపతితం మింజికమింజికం యతః ॥ 3-231-10(25024)
`మిథునం వై మహాభాగ తత్ర తద్రుద్రసంభవం'।
సంభూతం లోహితోదే తు శుక్రశేషమవాపతత్ ॥ 3-231-11(25025)
సూర్యరశ్మిషు చాప్యనయదన్యచ్చైవాపతద్భువి।
ఆసక్తమన్యద్వృక్షేషు తదేవం ప్చధాఽపతత్ ॥ 3-231-12(25026)
తత్ర తే వివిధాకారా గణా జ్ఞేయా మనీషిభిః।
తవ పారిషదా ఘోరా య ఏతే పిశితాశినః ॥ 3-231-13(25027)
ఏవమస్త్వితి చాప్యుక్త్వా మహాసేనో మహేశ్వరం।
అపూజయదమేయాత్మా పితరం పితృవత్సలః ॥ 3-231-14(25028)
మార్కండేయ ఉవాచ। 3-231-15x(2574)
అర్కపుష్పైస్తు తే పఞ్ గణాః పూజ్యా ధనార్థిభిః।
వ్యాదిప్రశమనార్థం చతేషాం పూజాం సమాచరేత్ ॥ 3-231-15(25029)
మింజికామింజికం చైవ మిథునం రుద్రసంభవం।
నమస్కార్యం సదైవేహ బాలానాం హితమిచ్ఛతా ॥ 3-231-16(25030)
స్త్రియో మానుషమాంసాదా వృక్షకా నామ నామతః।
వృక్షేషు జాతాస్తా దేవ్యో నమస్కార్యాః ప్రజార్థిభిః ॥ 3-231-17(25031)
ఏషామేవ పిశాచానామసంఖ్యేయగణాః స్మృతాః।
ఘంటాయాః సపతాకాయాః శృణు మే సంభవం నృప ॥ 3-231-18(25032)
ఐరావతస్య ఘంటే ద్వే వైజయంత్యావితి శ్రుతే।
గుహస్య తే స్వయం దత్తే క్రమేణానాయ్య ధీమతా ॥ 3-231-19(25033)
ఏకా తత్రవిశాఖస్య ఘంటా స్కందస్య చాపరా।
పతాకా కార్తికేయస్ విశాఖస్య చ లోహితా ॥ 3-231-20(25034)
యాని క్రీడనకాన్యస్య దేవైర్దత్తాని వై తదా।
తైరేవ రమతే దేవో మహాసేనో మహాబలః ॥ 3-231-21(25035)
స సంవృతః పిశాచానాం గణైర్దేవగణైస్తథా।
శుశుభే కాంచనే శైలే దీప్యమానః శ్రియా వృత్తః ॥ 3-231-22(25036)
తేన వీరేణ శుశుభే స శైలః శుభకాననః।
ఆదిత్యేనేవాంశుమతా మందరశ్చారుకందరః ॥ 3-231-23(25037)
సంతానకవనైః ఫుల్లైః కరవీరవనైరపి।
పారిజాతవనైశ్చైవ జపాశోకవనైస్తథా ॥ 3-231-24(25038)
కదంబతరుషండైశ్చ దివ్యైర్మృగగణైరపి।
దివ్యైః పక్షిగణైశ్చైవ శుశుభే శ్వేతపర్వతః ॥ 3-231-25(25039)
తత్రదేవగణాః సర్వేసర్వే దేవర్షయస్తథా।
మేఘతూర్యరవాశ్చైవ క్షుబ్ధోదధిసమస్వనాః ॥ 3-231-26(25040)
తత్రదేవాశ్చ గంధర్వా నృత్యంతేఽప్సరసస్తథా।
హృష్టానాం తత్రభూతానాం శ్రూయతే నినదో మహాన్ ॥ 3-231-27(25041)
ఏవం సేంద్రం జగత్సర్వం శ్వేతపర్వతసంస్థితం।
ప్రహృష్టం ప్రేక్షతే స్కందం న చ గ్లాయతి దర్శనాత్ ॥ 3-231-28(25042)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి మార్కండేయసమాస్యాపర్వణి ఏకత్రింశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 231 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-231-10 ముంజికో ముష్టికా తతః ఇతి ట. థ.పాఠః ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.